ప్రపంచం కొన్ని వేల వింతల సమాహారం. ఈ సమాచారమంతా ఇప్పటికే నెటిజనులకు అందుబాటులో ఉంది. కానీ సమాచారాన్ని తెలుగులో ఒకే చోట అందించాలని ఈ ప్రయత్నం.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
7, ఏప్రిల్ 2010, బుధవారం
భాస్కరాచార్య
భాస్కరాచార్య కొన్ని వేల సంవత్సరాల క్రితం, (క్రీ.శ 1114) భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలాన్ని లెక్క కట్టారు. ఆయన లెక్క ల ప్రకారం అది 365.258756484 రోజులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి