ప్రపంచం లో మొట్టమొదటి చలువరాతి ప్రార్ధనాలయం బృహదీశ్వరాలయం. ఇది తంజావూర్, తమిళ్ నాడు లో ఉంది. కట్టించింది రాజ రాజ చోళుడు. కేవలం ఐదు సంవత్సరాలలో కట్టించారు…. (1004 AD , 1009 AD మధ్యలో)
Bank (బ్యాంకు) అనే పేరుకి మూలాలు ఇటలీలో ఉన్నాయి….. ఇటలీ లో “banco” అంటే "desk/bench" అని అర్థం. ఇటలీ లో యూదు బ్యాంకర్లు తమ లావాదేవీలు ఆకు పచ్చని వస్త్రం కప్పిన బెంచి లేదా మేజా మీద జరిపేవారు.